(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.265. అధ్యాయః 265
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ధర్మలక్షణకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ। 12-265-0x(6282)(75868)
ఇమే వై మానసాః సర్వే ధర్మం ప్రతి విశంకితాః।
కోఽయం ధర్మః కుతో ధర్మస్తన్మే బ్రూహి పితామహ॥ 12-265-1(75869)
ధర్మస్త్వయమిహార్థః కిమముత్రార్థోపి వా భవేత్।
ఉభయార్థో హి వా ధర్మస్తన్మే బ్రూహి పితామహ॥ 12-265-2(75870)
భీష్మ ఉవాచ। 12-265-3x(6283)
సదాచారః స్మృతిర్వేదాస్త్రివిధం ధర్మలక్షణం।
చతుర్థమర్థమప్యాహుః కవయో ధర్మలక్షణం॥ 12-265-3(75871)
అవిధ్యుక్తాని కర్మాణి వ్యవస్యంత్యుప్తమూషరే।
లోకయాత్రార్థమేవేహ ధర్మస్య నియమః కృతః॥ 12-265-4(75872)
ఉభయత్ర సుఖోదర్క ఇహ చైవ పరత్ర చ।
అలబ్ధ్వా నిపుణం ధర్మం పాపః పాపే ప్రసజ్జతి॥ 12-265-5(75873)
న చ పాపకృతః పాపాన్ముచ్యంతే కేచిదాపది।
అపాపవాదీ భవతి యథా భవతి ధర్మవిత్।
ధర్మస్య నిష్ఠా స్వాచారస్తమేవాశ్రిత్య చావసేత్॥ 12-265-6(75874)
యథాధర్మసమావిష్టో ధనం గృహ్ణాతి తస్కరః।
రమతే నిర్హరస్తేనః పరవిత్తమరాజకే॥ 12-265-7(75875)
యదాస్య తద్ధరంత్యన్యే తదా రాజానమిచ్ఛతి।
తదా తేషాం స్పృహయతే యే వై తుష్టాః స్వకైర్ధనైః॥ 12-265-8(75876)
అభీతః శుచిరభ్యేతి రాజద్వారమశంకితః।
న హి దుశ్చరితం కించిదంతరాత్మని పశ్యతి॥ 12-265-9(75877)
సత్యస్య వచనం సాధు న సత్యాద్విద్యతే పరం।
సత్యేన విధృతం సర్వం సర్వం సత్యే ప్రతిష్ఠితం॥ 12-265-10(75878)
అపి పాపకృతో రౌద్రాః సత్యం కృత్వా మిథఃకృతం।
అద్రోహమవిసంవాదం ప్రవర్తంతే తదాశ్రయాః॥ 12-265-11(75879)
తే చేన్మిథ్యా ధృతిం కుర్యుర్వినశ్యేయురసంశయం।
న హర్తవ్యం పరధనమితి ధర్మవిదో విదుః॥ 12-265-12(75880)
మన్యంతే బలవంతస్తం దుర్బలైః సంప్రవర్తితం।
యదా నియతిదౌర్బల్యమథైషామేవ రోచతే॥ 12-265-13(75881)
న హ్యత్యంతం బలయుతా భవంతి సుఖినోపి వా।
తస్మాదనార్జవే బుద్ధిర్న కార్యా తే కదాచన॥ 12-265-14(75882)
అసాధుభ్యోఽస్య న భయం న చౌరేభ్యో న రాజతః।
అకించిత్కస్యచిత్కుర్వన్నిర్భయః శుచిరావసేత్॥ 12-265-15(75883)
సర్వతః శంకతే స్తేనో మృగో గ్రామమివేయివాన్।
బహుధాఽఽచరితం పాపమన్యత్రైవానుపశ్యతి॥ 12-265-16(75884)
ముదితః శుచిరభ్యేతి సర్వతో నిర్భయః సదా।
న హి దుశ్చరితం కించిదాత్మనోఽన్యేషు పశ్యతి॥ 12-265-17(75885)
దాతవ్యమిత్యయం ధర్మ ఉక్తో భూతహితే రతైః।
తం మన్యంతే ధనయుతాః కృపణైః సంప్రవర్తితం॥ 12-265-18(75886)
యదా నియతికార్పణ్యమథైపామవ రోచతే।
ధనవంతోపి నాత్యంతం భవంతి సుఖినోపి వా॥ 12-265-19(75887)
యదన్యైర్విహితం నేచ్ఛేదాత్మనః కర్మ పూరుషః।
న తత్పరేషు కుర్వీత జానన్నప్రియమాత్మనః॥ 12-265-20(75888)
యోఽన్యస్య స్యాదుపపతిః స కం కిం వక్తుమర్హతి।
యదన్యస్య తతః కుర్యాన్న మృష్యేదితి మే మతిః॥ 12-265-21(75889)
జీవితుం యః స్వయం చేచ్ఛేత్కథం సోఽన్యం ప్రఘాతయేత్।
యద్యదాత్మన ఇచ్ఛేత తత్పరస్యాపి చింతయేత్॥ 12-265-22(75890)
అతిరిక్తః సంవిభజేద్భోగైరన్యానకించనాన్।
ఏతస్మాత్కారణాద్ధాత్రా కుసీదం సంప్రవర్తితం॥ 12-265-23(75891)
యస్మింస్తు దేవాః సమయే సంతిష్ఠేరంస్తథా భవేత్।
అథ చేల్లోభసమయే స్థితిర్ధర్మోఽపి శోభనా॥ 12-265-24(75892)
సర్వం ప్రియాభ్యుపగతం పుణ్యమాహుర్మనీషిణః।
పశ్యైతం లక్షణోద్దేశం ధర్మాధర్మే యుధిష్ఠిర॥ 12-265-25(75893)
లోకసంగ్రహసంయుక్తం విధాత్రా విహితం పురా।
సూక్ష్మధర్మార్థనియతం సతాం చరితముత్తమం॥ 12-265-26(75894)
ధర్మలక్షణమాఖ్యాతమేతత్తే కురుసత్తమ।
తస్మాదనార్జవే బుద్ధిర్న తే కార్యా కథంచన॥ ॥ 12-265-27(75895)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి పంచషష్ట్యధికద్విశతతమోఽధ్యాయః॥ 265॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-265-14 తస్మాదర్థార్జనే బుద్ధిరితి థ. పాఠః॥ 12-265-16 పాపం మనస్యేవాధిగచ్ఛతీతి థ. పాఠః॥ 12-265-18 క్షంతవ్యమిత్యయం ధర్మ ఇతి ధ. పాఠః॥ 12-265-21 యోఽన్యస్య స్వాదువద్వక్తి కస్తం హింసితుమిచ్ఛతీతి ట. థ. పాఠః॥ 12-265-22 యః స్వయం నేచ్ఛేదితి ధ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.